Manjula Raghunath Reddy

Manjula Raghunath Reddy

Share

GHMC Corporator Chandanagar Division

09/04/2026

ప్రజల సౌకర్యార్థం దీప్తిశ్రీ నగర్ లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి....

09/04/2026

NSUI 56వ స్థాపన దినోత్సవం శుభాకాంక్షలు! విద్యార్థుల హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎప్పటికీ పోరాడుతూ, యువతకు స్ఫూర్తినిస్తూ మీ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలి... ✊

08/04/2026

సీతారాములే ఈ దంపతుల ఆదర్శం...మంజుల-రఘునాథ్ రెడ్డి గారే మనకి నిదర్శనం...

06/04/2026

పేదోడి సొంతింటి కల కేవలం కల కాదు... ఇందిరమ్మ ఇండ్లతో నేడు నిజమవుతోంది...


Anumula Revanth Reddy Telangana CMO Ponguleti Srinivas Reddy

05/04/2026

ప్రాణత్యాగం చేసిన క్రీస్తు మూడో రోజే సజీవుడై తిరిగొచ్చిన పవిత్ర దినం ఈస్టర్... మీ జీవితంలో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థిస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు!

05/04/2026

బాబు జగ్జీవన్ రామ్ (బాబుజీ) అంటరానితనం, సామాజిక న్యాయం, దళిత ఉద్ధరణ కోసం జీవితమంతా పోరాడిన మహానుభావుడు. ఆయన ఆశయాలను మనం ముందుకు కొనసాగించాలి.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు! 🙏

Photos from Manjula Raghunath Reddy's post 04/04/2026

విశ్వేశ్వర్ కాలనీ లోని శ్రీ పోచమ్మ సహిత దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయ నాలుగవ ప్రతిష్ఠ దినోత్సవ వేడుకలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..

03/04/2026

PJR స్టేడియంలో రూ.4.95 లక్షలతో టార్‌ఫెల్ట్ పనులు, మరమ్మత్తులు పూర్తి
* క్రీడలకు అనుకూలమైన మౌలిక వసతుల మెరుగుదల
* స్థానిక యువతకు అందుబాటులోకి క్రీడా వాతావరణం

03/04/2026

భారతీయ నౌకాదళ పితామహుడు,
ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి..
సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, పోరాటాలను గుర్తుచేసుకుంటూ ఘన నివాళులు..

31/03/2026

సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తి.. నలుగురు ఉన్న కుటుంబానికి నెలకు 24 కేజీల చొప్పున, ఏడాదికి 288 కేజీల సన్నబియ్యం అందుతుంది..

విలువైన బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఇది ఒక సామాన్య కుటుంబానికి ఏడాదికి వచ్చే అదనపు ఆదాయంతో సమానం.

Category

Website

Address

Chanda Nagar

Alerts

Be the first to know and let us send you an email when Manjula Raghunath Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Chanda Nagar.