P.NEWS LIVE
"Welcome to PNewsOfficialTV, your trusted source for the latest news, insightful analysis.
25/11/2024
Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Vadithya Ramulu, Dumala Mahesh, Hanumann Paramkusam, Y Shekar
కేరళ: అయ్యప్ప స్వాములకు రూ.5 లక్షల ఉచిత బీమా.. శబరిమలకు వచ్చే అయ్యప్ప దీక్షాదారులకు రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు.. స్వాములకు దర్శనం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా.. ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది.. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది.. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు.. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.. బీజేపీ అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. -అమిత్ షా
బాలీవుడ్‌పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు.. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి.. బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.. మరాఠీ, బోజ్‌పురి,బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారు...ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవు. -ఉదయనిధి స్టాలిన్
IND vs NZ 3rd Test: మూడో టెస్టులో భారత్ పరాజయం.. టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కివీస్.. 147 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోయిన రోహిత్ సేన.. లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే ఆలౌట్.
Big breaking: జమ్మూకాశ్మీర్: శ్రీనగర్‌లో ఉగ్రదాడి. టీఆర్‌ఎసీ ఆఫీస్ సమీపంలో గ్రనేడ్‌తో దాడి చేసిన ఉగ్రవాదులు. ఉగ్రదాడిలో 12 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
03/11/2024
03/11/2024
゚
03/11/2024
゚
31/10/2024
゚
P.NEWS LIVE Pnews Live
Category
Contact the public figure
Telephone
Website
Address
Colony
Alerts
Be the first to know and let us send you an email when P.NEWS LIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.