Chinnuanu

Chinnuanu

Share

Room kitchen & daily bites. 🍳🍔

01/10/2026

Pesarattu 😋

Photos from Chinnuanu's post 28/09/2026

Photos from Chinnuanu's post 28/09/2026

ఆలూ టమాటా కర్రీ

Photos from Chinnuanu's post 27/09/2026
Photos from Chinnuanu's post 27/09/2026

ఒక నెల తర్వాత మటన్ తినాలని అనిపించింది.

షాప్‌కి వెళ్లి అడిగితే కిలో ₹1000 అన్నాడు.
“ఎందుకులే” అని చెప్పి పావు కిలో ₹300కి తీసుకొచ్చాం.

ఇంటికి వచ్చి వంట చేసుకుని, కడుపు నిండా తిని కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం.

ఇక రేపు సోమవారం… మళ్లీ డ్యూటీకి వెళ్లాలి.

ఇదే మా మిడిల్ క్లాస్ లైఫ్… చిన్న చిన్న ఆనందాలు, పెద్ద పెద్ద బాధ్యతలు.

24/09/2026

Pesarattu

23/09/2026

ఇంట్లోనే ప్రేమగా చేసిన టేస్టీ పాస్తా 🍝❤️
రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన పనిలేదు… మన చేతి వంటలోనే ఆ రుచి 😋✨

23/09/2026

“అన్నం, పప్పు, కూర, పులుసు, పచ్చడి, వడియాలు… ఇలా అన్ని కలిసిన తెలుగు ఇంటి భోజనం రుచే వేరు! 😍🍚💛 కడుపు నిండా తింటే మనసు కూడా నిండిపోతుంది ❤️”
😋🍛

17/09/2026

Chiken fry

Website

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Chinnuanu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Hyderabad.