Life Line Foundation
We work across India to save needy lives, help them fulfill their potential and defend their rights. Our Tag line is "Join Hands With Us To Help Needy".
Our Campaigns:
Blood Donation
Books & Stationary to Government school students
Clothes & Blankets to homeless people
Food Distribution
Environment Life Line Foundation is an NGO working with 9 different Campaigns. Reg.No: 194/2018. Life Line Foundation has changed the lives of more than 6000 (SixThousand) needy in India, since 2015. We are Providing Books & Stationary to Poor children access to quality education and often life – saving healthcare (Medical Camps,Blood Donation in Emergecy cases & Blood Donation Camps), Providing Food,Blankets,Clothes to homeless people. Currently, we have 9 projects running in 5 states of India.
__________________________________________________________________________
*Food Donation
*Books & Stationary for Govt School Students
*Arranging Blood donors for the patients as per requirement.
*Motivating youth for blood donation
*Organising Blood Donation Camps
*Blankets & Clothes for Homeless People
*Planting Seedlings
*Environment
*Medical Camps
Naveen Thatikonda
Founder,Life Line Foundation
20/07/2026
8 సంవత్సరాల పాప మహేశ్వరి గుండె శస్త్రచికిత్సకు అత్యవసరంగా అరుదైన గ్రూప్ A-ve రక్తం కావాలని క్రాంతి గారికి తెలిపిన వెంటనే అతను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
Mr.Kranthi donated blood A-Ve blood (rare blood group) for 7 years old G.Maheswari admitted at Apollo hospital, Jubilee hills, Hyderabad
Thank You Mr.Kranthi for donating blood during emergency 🙏🏻🩸🤝
Naveen Thatikonda
Founder, Life Line Foundation
30/06/2026
Mr. Venkatrao donated blood for patient admitted at Apollo hospital, Jubilee hills, Hyderabad
Thank You Mr.Venkatrao for donating blood during emergency
Naveen Thatikonda
Founder, Life Line Foundation
27/06/2026
National Immunization Day
Pulse Polio Day | 28 June 2026 🚨
👶 Age: 0-5 years |
📍 Where: All booths, hospitals, schools, stations
✅ Even if given before. Even if sick. Even if newborn.
Two drops will keep polio away.
Don’t miss. Don’t forget.
27/06/2026
💧 రేపు పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి! 👶💙
📅 తేదీ: 28 జూన్ 2026 (ఆదివారం)
మీ చిన్నారి ఆరోగ్యమే మీ కుటుంబానికి అతిపెద్ద సంపద. 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండి. ఇది పూర్తిగా ఉచితం మరియు సురక్షితం.
✅ పోలియో నుంచి శాశ్వత రక్షణ
✅ ప్రతి చిన్నారికి తప్పనిసరి
✅ ప్రతి చిన్నారికి "రెండు చుక్కలు... జీవితాంతం రక్షణ!" 💙
📲 Follow: Life Line Foundation
25/06/2026
Mr. Murali Krishna travelled from Nellore to Chennai to donate rare blood group A-Ve blood (to save life).
Thank You Mr.Murali Krishna for donating blood during emergency 🙏🏻🩸🤝
చెన్నైలోనీ ఒమొంధురార్ ఆసుపత్రిలో అడ్మిటైన సాయిపేట వాస్థవ్యులు *ఉన్నం వెంకటేశ్వర్లు* గారి కాలు సర్జరీ కోసం అత్యవసరంగా అరుధైన గ్రూప్ 🅰️➖ రక్తం కావాలని నెల్లూరు వాస్థవ్యులు *మురళీ కృష్ణ* గారికి తెలిపిన వెంటనే అతను స్పందించి నెల్లూరు నుండి చెన్నై వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
*A-Ve చాలా అరుదైన బ్లడ్ గ్రూప్*
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన *మురళీ కృష్ణ గారికి* లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ మరియు ఉన్నం వెంకటేశ్వర్లు గారి మనవడు మల్లంపాటి భరత్ ధన్యవాదాలు తెలిపారు.
Naveen Thatikonda
Founder, Life Line Foundation
23/04/2026
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన భరత్ గారికి లైఫ్ లైన్ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు
తిరుపతి మేడిగో ఆసుపత్రిలో అడ్మిటైన జయసుధ గారికి అత్యవసరంగా 🅾️➕ రక్తం కావలని తెలిపిన వెంటనే తిరుపతి వాస్తవ్యుడు భరత్ గారు స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు
Thank You Mr.Bharath for donating blood during emergency 🙏🏻🩸🤝
23/04/2026
నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అడ్మిటైన ఓక పేషెంట్ శస్త్ర చికిత్సకు అట్యవసరంగా 🅾️➕రక్తం కావాలని తెలిపిన వెంటనే గురు రాజా గారు స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు
Thank You Mr Guru Raja for donating blood during emergency 🙏🏻🩸🤝
13/04/2026
Mr.Rajesh donated 🅾️+Ve blood for the patient Mr.Subbareddy admitted at Yashoda hospital, Somajiguda, Hyderabad
Thank you Mr.Rajesh for donating blood during emergency
09/04/2026
🚨 Emergency Blood Donor🚨
62వ సారి రక్తదానం చేసిన మధు గారు
Mr.Madhu donated O+Ve blood for the patient Mr.Gopal admitted at Yashoda hospital, Malakpet, Hyderabad.
Thank You Mr.Madhu for donating blood during emergency
07/04/2026
On this World Health Day, let’s commit to a lifestyle that sustains us by eating healthy, staying active, and caring for our mental peace. By nurturing our holistic health today.
Happy World Health Day!
Category
Contact the organization
Telephone
Website
Address
Alerts
Be the first to know and let us send you an email when Life Line Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.