Aennu Srikanth Reddy

Aennu Srikanth Reddy

Share

a social activist and progressive tradeunionist

18/05/2026

Sarvodaya Sankalp Shivir - Andhra Pradesh
Gandhian Ideology
Join us Largest Movement of Ahimsa, Sathyagraha, Sarvodhaya & Truth
How is the Nation Built using Gandhian Values..!!!
Join us...🙏

Google Forms https://share.google/f8J0rCtgjn97yvYA1

సర్వోదయ సంకల్ప శిబిరం - ఆంధ్రప్రదేశ్
గాంధేయ సిద్ధాంతం
సత్యం, అహింస, సత్యాగ్రహం, సర్వోదయం, స్వరాజ్యం అనే మహాత్మా గాంధీ 5 సిద్ధాంతాలు
ఈ సిద్ధాంతాల ఆధారిత అతిపెద్ద ఉద్యమంలో మాతో చేరండి.
దేశం లో రోజు రోజుకు పెరుగుతున్న ద్వేషం, హింస, విభజించి పాలించడం వంటి వాటి కారణంగా నేటి ప్రపంచం చేత నెమ్మదిగా మరచిపోతున్నాయి
గాంధేయ విలువలతో దేశ నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది..!!!
మరిన్ని సంభాషణల కోసం మాతో చేరండి....🙏

సర్వోదయ సంకల్ప శిబిర్

22, 23, 24 మే 2026
3 రోజుల భోజనం & వసతి
నివాస శిబిరం

నమోదు కోసం:

https://forms.gle/aaYqaKXoGV5bTdhj8

Use this link to register your name.

19/03/2026

*​ఈ ఉగాది మీ జీవితంలో మరియు మీ కుటుంబం లో వెలుగులు, సంతోషాలు నింపాలని మనసారా కోరుకుంటు*.
*మీకు, మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*!🙏

మీ..
*ఎన్ను శ్రీకాంత్ రెడ్డి*

Photos from Aennu Srikanth Reddy's post 17/03/2026

Congratulations Anna💐

ఏఐసీసీ తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీలో యువ నాయకుడు శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారికి చోటు

తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం 8 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఏఐసీసీ కోఆర్డినేషన్ కమిటీలో సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారిని నియమించారు.

• Challa Vamshi Chand Reddy

26/01/2026

We salute our freedom fighters and the makers of our Constitution whose sacrifices gave us our republic founded on Justice, Liberty, Equality & Fraternity.

Their brave struggle & immortal legacy can never be forgotten.

Wishing every Indian a very happy 77th Republic Day! 🇮🇳

14/01/2026

ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు

13/01/2026

భోగి 🔥 శుభాకాంక్షలు 🙏🏻

12/01/2026

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి (పీజేఆర్) గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

12/01/2026

భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
On National Youth Day, which commemorates Swami Vivekananda Jayanti, we honour his ideals of courage, conscience, and compassion that continue to shape India's young minds.

His message of fearless thinking, discipline and selfless service continues to guide the nation.

12/01/2026

డైనమిక్ లీడర్, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.



మీ..
Aennu Srikanth Reddy
Indian National Congress
Telangana Congress

09/01/2026

#12వవర్దoతి.
తమ్ముడు నువ్వు మమ్మల్ని వదిలి 12సంవత్సరములు గడిచింది వాసు
నీవు నన్ను పెద్దన్న పెద్దన్న అని పిలిచే పిలుపు లేక పోయింది. నీవు ని జ్ఞాపకాలు ఎల్లపుడు మా మదిలో మెదులుతూనే ఉన్నయి . నువ్వు ఎక్కడ ఉన్న నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ￰మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటు ...
బాధాతప్త హృదయంతో ....

మీ పెద్దన్న...



Org Secretary


Founder & Chairman
#ఎన్నుఫౌండేషన్

Category

Telephone

Website

Address


24, Akbar Rd, South Block, Man Singh Road Area, New
Delhi
110011

Alerts

Be the first to know and let us send you an email when Aennu Srikanth Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Delhi.