Sagileti Ruchulu
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sagileti Ruchulu, Food & Drink, Madhura Nagar Road, Pragati Nagar, Near 3 Monkey Circle, Hyderabad.
27/08/2025
అదిబ్బా సంగతి..
నోరు సప్పబడిపోక ముందే నాలుకకు రుచి తగిలిద్దాం రాండి.
Near 3 Monkey Circle, Pragati Nagar, Hyderabad
Here is the location:
https://share.google/iM7rsm8TVZRrd0jfq
#సగిలేటి_రుచులు
25/08/2025
ప్రతి నది ప్రత్యేకం.
జలమే కాదు జీవనం, జీవిత విధానం కూడా.
నల్లమలలో పుట్టి గిద్దలూరు, కలసపాడు, బద్వేల్ మీదుగా ప్రవహించి అట్లూరు మండలం మలినేనిపట్నం దగ్గర పెన్నాలో కలుస్తుంది 'సగిలేరు'.
నల్లమల, వెలిగొండలు
లంకమల, తూరుపు కొండలు దాని ఎల్లలు. 'గుండ్లకమ్మ' సగిలేటికి కవల.
సగిలేరు పేరు మీదుగానే ఈ నదీ పరీవాహకాన్ని 'సగిలి సీమ' అంటారు. కరువుతో పాటు వరదలనూ చూసింది.
ఉప్పు, మిరక్కాయ నుంచి
బియ్యం, రాగులు, శెనిక్కాయ, కందిపప్పు వరకూ అన్ని రకాల పంటలు పండుతాయి.
రాగి సంగటి, నాటుకోడి
దోశలు, తలకాయ కూర
చింతపండు కారెం, నెయ్యి
అలసంద వడ, మేకపోతు కాళ్లు
పులగం బువ్వ, శెనిక్కాయ ఊరిమిండి... ఇక్కడి రుచీ ప్రత్యేకం.
ఆ సగిలి సీమ రుచులు ఇప్పుడు హైదరాబాద్కు తీసుకొస్తున్నాం. మా అమ్మ హైదరాబాద్కు వచ్చింది అందుకోసమే. అనుకున్న రుచిని అందుకోగలిగాం.
All set for 'సగిలేటి రుచులు'. Please join us and have a real Veg & Non-Veg taste of Sagileru river bank
Opening on ఆగష్టు 28(గురువారం).
Address: ప్రగతి నగర్ (త్రీ మంకీ సర్కిల్ దగ్గర)
Category
Address
Madhura Nagar Road, Pragati Nagar, Near 3 Monkey Circle
Hyderabad
500090
Alerts
Be the first to know and let us send you an email when Sagileti Ruchulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.