Ch Malla Reddy
Ch.Malla Reddy is the Medchal MLA
Ch.Malla Reddy is the Hon'ble Minister and Member Of Legislative Assembly for Medchal Constituency from Telangana Rashtra Samithi under the visionary leadership of KCR Garu.
27/08/2026
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం జయదర్శిని దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన రియల్ స్టేట్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోని ప్రారంభించడం జరిగింది.
అలాగే నార్సింగ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టైల్ యూనియన్ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోని ప్రారంభించడం జరిగింది.
27/08/2026
పలు వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
26/08/2026
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బావమరిది జోగినిపల్లి శ్రీనివాస్ రావు గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గోని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
23/08/2026
శ్రావణమాసం బోనాల పండుగ సందర్బంగా మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బంగారు మైసమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారిని దర్శనం చేసుకోవడం జరిగింది.
అలాగే పలు ఫలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమలలో పాల్గొనడం జరిగింది.
23/08/2026
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను ప్రభుత్వం అకారణంగా 22A నిషేధిత జాబితా లో చేర్చిన నేపథ్యంలో.. తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయా కాలనీల వాసులకు బాసటగా నిలిచేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
23/08/2026
మేడ్చల్ నియోజకవర్గం లో పలు వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
23/08/2026
బోనాల పండుగ సందర్బంగా మేడ్చల్ పట్టణ కేంద్రంలోని గడి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది.
23/08/2026
మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో బోనాల జాతర సందర్బంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
మల్లారెడ్డి విశ్వ విద్యాలయ ప్రాంగణంలో జరిగిన యాష్ నటించిన టాక్సిక్ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో పాల్గొనడం జరిగింది.
Category
Contact the public figure
Telephone
Website
Address
Secunderabad