Bhaskar Pinna
This Page Was Created to share the latest information on science&Technology , Real estate investment
హరీష్ రావు గారు చైన్ తీసి జేబులో పెట్టుకున్నారనే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం విచారకరం.. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిపై చర్చించాల్సిన అవసరం ఉంది: ఎన్నారై పిన్నా భాస్కర్ గారు
Harish Rao Chain Issue, Revanth Reddy, NRI Reaction, Telangana Assembly, Harish Rao, Telangana Politics, BRS Party, Congress Government, NRI Questions, Telangana Public Issues
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు విలువైన సమయాన్ని వృథా చేసిందనే ఒక nriగా నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.
అటు పారిశ్రామిక రంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, తద్వారా ఉద్యోగ కల్పన అయినా సరే, ప్రతి ఒక్క రంగంలో మీకు తెలిసిందే జరిగింది.
సో ఇప్పటి నుంచైనా కూడా మీరు కేసీఆర్ గారు స్పష్టించిన ఆ బ్లూప్రింట్‌ని ఫాలో అవ్వండి.
సమయం అనేది చాలా విలువైనది.
ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క అవకాశం, ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రతి ఒక్క పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందే విధంగా మీరు మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఒక nriగా నేను వేడుకుంటున్నాను.
ఏమైంది? మార్పు మార్పు అన్నారు.
మార్పు దిశగా ఏం జరుగుతుంది?
ఏ ఒక్క రైతు గాని, ఒక యువత గాని, ఒక ఏ ఒక్క మనిషి గాని తెలంగాణలో సుఖంగా ఉన్నట్టుగా చరిత్రలో లేదు మీ పరిపాలన.
Telangana Congress Government
Telangana Politics
Congress 1000 Days
KCR Blueprint
Telangana Development
Telangana Farmers
Telangana Youth
Congress Government Failure
Telangana NRISpeech
BRS Telangana
09/14/2026
గణనాథుని ఆశీస్సులతో ఆనందమే ప్రతి ఇంటా! 🙏
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
గణనాథుని ఆశీస్సులతో ఆనందమే ప్రతి ఇంటా! 🙏
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
Vinayaka Chavithi
Vinayaka Chaturthi
Ganesh Chaturthi
Happy Vinayaka Chavithi
Lord Ganesha
Ganapathi Bappa
Telugu Festival
Vinayaka Blessings
Ganesh Festival
Telugu Wishes
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల కోసం శాసనాలు చేస్తూ ప్రజా అభివృద్ధి సంక్షేమం అనే పద్ధతిలో ప్రభుత్వాలు పని చేయాలి కదా.
దానికి విరుద్ధంగా నడుచుకోవడం చాలా బాధాకరం.
చట్టాలు చేసే ఆ పవిత్ర దేవాలయంలో చట్ట సభల్లో చట్టాలు చేయకుండా కులాలు, మతాలు ప్రాంతీయ వివాదాలను సృష్టిస్తున్న ప్రభుత్వాలను ఒక ఎన్నారైగా నేను ఖండిస్తున్నాను.
మీ యొక్క పాలన సంక్షేమము తర్వాత అభివృద్ధి దిశలో ఆలోచనలు ప్రజాశక్తికలు ఉండాలి కానీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరం.
💯 % True About Sir KCR
కుల మతాల మధ్య చర్చించాం బాధాకరం కేసీఆర్ గారి లో ప్రింట్ ఫాలో అవ్వండి .
KCR
Telangana Politics
BRS Party
KCR Latest News
Political Debate
Social Harmony
Caste Politics
Religious Harmony
Telangana Political News
Bharat Rashtra Samithi
ఒక ఉద్యమ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా వచ్చేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే -పిన్నా భాస్కర్ గారు యూఎస్ఏ brs సీనియర్ నాయకులు .
BRS Government
Telangana Politics
BRS Movement
Telangana Movement
ఉద్యమకారులు
BRS Leaders
Telangana Political News
BRS Latest News
Political Movement
Telangana News
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Newark
Newark, DE
19702
Alerts
Be the first to know and let us send you an email when Bhaskar Pinna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.